ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్,జిల్లాలో ఖాళీల, APSRTC ఆర్టీసీ లో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో APSRTC లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఖాళీలు భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది .


»»ఖాళీల వివరాలు :
అప్రెంటిస్
»»డిపార్ట్మెంట్ :
డీజిల్ మెకానిక్,
మోటార్ మెకానిక్,
ఎలక్ట్రీషియన్,
వెల్డర్,
షీట్ మెటల్ వర్కర్,
పెయింటర్,
మెషినిస్ట్,
ఫిట్టర్,
డ్రాఫ్ట్స్‌మ్యాన్ వర్కర్,
మిల్ రైట్ మెకానిక్
»»అర్హతలు :
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
»»సెలక్షన్ విధానం :
అభ్యర్థులను ఐటీఐలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూతో పాటు రూల్ ఆఫ్‌ రిజర్వేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు.
»»ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 01-08-2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 15-08-2023
ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద తెలపబడిన Download ఆప్షన్ లో ఇవ్వడం జరిగింది. Download ఆప్షన్ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ చూడగలరు


You may also like...