AP/TS 1400 కి పైగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ ఛాన్స్, OFFICIAL NOTIFICATION

1400 కి పైగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
1,402
»»ఉద్యోగ వివరాలు :
ఐటీ ఆఫీసర్,
అగ్రికల్చర్ ఆఫీసర్ ,
రాజభాష అధికారి,
లా ఆఫీసర్,
హెచ్ఆర్ ఆఫీసర్,
మార్కెటింగ్ ఆఫీసర్.
అర్హ‌త‌లు :
పోస్టుల‌ను బ‌ట్టి బీఈ, B.Tech , డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఎంఎస్‌, ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌తో పాటు, కంప్యూటర్ పరిజ్ఞానం క‌లిగి ఉండాలి.


»»వ‌య‌స్సు :
20-30 సంవత్సరాల లోపు ఉండాలి.
»»సెలక్షన్ విధానం:
ప్రిలిమ్స్ టెస్ట్,
మెయిన్ టెస్ట్‌,
ఇంటర్వ్యూ,
మెడికల్‌ ఎగ్జామ్‌,
డాక్యుమెంట్ వెరిఫికేష‌న్
పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్,
కరీంనగర్,
ఖమ్మం,
వరంగల్.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరితేది: ఆగ‌ష్టు 21
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: డిసెంబ‌ర్ 2023


ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద తెలపబడిన Download ఆప్షన్ లో ఇవ్వడం జరిగింది. Download ఆప్షన్ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ చూడగలరు.


You may also like...