ఆంధ్రప్రదేశ్ గ్రామీణ క్రిషి సేవ ఉద్యోగ నోటిఫికేషన్, జిల్లాలో పోస్టుల ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
- ఆంధ్రప్రదేశ్ లోని TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న వైద్య పోస్టులకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.పోస్టుల ఖాళీలు :02ఉద్యోగ వివరాలు :పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థ టీస్ట్పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్అర్హతలు :ఎంబిబిఎస్ /ఎండి /DNB,పీజీ ఉత్తీర్ణతతో పాటు...
- ఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, జీతం, వయసు, ఇంటర్వ్యూ తేదీలు, ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం పూర్తి వివరాలు...
- 61 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్హైదరాబాదులోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపాదికన దేశవ్యాప్తంగా నెలకొన్న ఈసీఐఎల్ కేంద్రాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.అర్హులైన అభ్యర్థులు నవంబర్ 4, 5, 7,11 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు.పోస్టుల ఖాళీలు :61ఉద్యోగ వివరాలు :ప్రాజెక్ట్ ఇంజనీర్టెక్నికల్ ఆఫీసర్ఆఫీసర్అసిస్టెంట్...
- దేశవ్యాప్తంగా వివిధ శాఖలోని వివిధ విభాగాల్లో 592 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలదేశవ్యాప్తంగా వివిధ శాఖలోని వివిధ విభాగాల్లో 592 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.అర్హులైన అభ్యర్థులు నవంబర్ 19 తేదీల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.పోస్టుల ఖాళీలు :592ఉద్యోగ వివరాలు :రిలేషన్షిప్ మేనేజర్జోనల్ లీడ్ మేనేజర్బిజినెస్ మేనేజర్డాటా ఇంజనీర్స్ఇతర ఉద్యోగాలువిభాగాలు :ఫైనాన్స్డిజిటల్ గ్రూపుఐటిసిఅండ్ ఐసిక్యాటగిరి ప్రకారం ఖాళీలు:592UR-352SC-56ST-24OBC-123EWS-37అర్హతలు :సంబంధిత...
- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2050 ఖాళీలు, వివిధ డిపార్ట్మెంట్ లో భారీగా పోస్టులు, STATE JOBS 2024తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్ )పోస్టుల భర్తీకి రాత పరీక్ష నవంబర్ 23 నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. ఈ మేరకు పరీక్ష నిర్వహణకు సిద్ధం అవుతుంది. ఇటీవల నోటిఫికేషన్ వెలువడగా అక్టోబర్ 14 వరకు...
Recent Comments