AP/TS 1200 కి పైగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ ఛాన్స్, OFFICIAL NOTIFICATION

1200 కి పైగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
1207


»»ఉద్యోగ వివరాలు :
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C & D
»»అర్హతలు :
అభ్యర్థులు ఇంటర్వ్యూ పాస్ అయ్యేసి ఉండాలి..అలాగే నోటిఫికేషన్ లో తెలిపిన పూర్తి అర్హతలు కలిగి ఉండాలి.
»»వయస్సు :
కనీస వయో పరిమితి: 18 సంవత్సరాలు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C కోసం గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ D కోసం గరిష్ట వయో పరిమితి: 27 సంవత్సరాలు
»»ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 02-08-2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 23-08-2023


ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద తెలపబడిన Download ఆప్షన్ లో ఇవ్వడం జరిగింది. Download ఆప్షన్ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ చూడగలరు.


You may also like...