AP/TS ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 39,008 టీచర్‌ పోస్టులు,జిల్లాలో భారీగా ఖాళీలు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 39,008 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు
అంచనా.


»»పోస్టుల ఖాళీలు :
39,000
»»డిపార్ట్మెంట్
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్
2020-21లో 22,609 పోస్టులు ఖాళీగా ఉండగా.. 2021-22 విద్యా సంవత్సరం నాటికి ఖాళీల సంఖ్య 38,191కి పెరిగింది. ఇక 2022-23 నాటికి ఆ సంఖ్య 39,008కి పెరిగినట్లు మంత్రి వెల్లడించారు. మొత్తం 1,56,895 టీచర్‌ పోస్టులకుగాను ప్రస్తుతం 1,17,887 మంది పలు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు.You may also like...