ఆంధ్రప్రదేశ్ లో 3300 ఉద్యోగాల భర్తీకి AP ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, అన్ని జిల్లాల వారికీ సూపర్ ఛాన్స్

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.


»»పోస్టుల ఖాళీలు :

3295

»»ఉద్యోగ వివరాలు :

»అసిస్టెంట్ ప్రొఫెసర్లు,
»అసోసియేట్ ప్రొఫెసర్లు,
»ప్రొఫెసర్లు
మొత్తం 3295 పోస్టుల ను భర్తీ చేసేందుకు ఆమోదం.యూనివర్సిటీల్లో పూర్తి స్థాయిలో రెగ్యులర్ సిబ్బంది నియామకాలు చేయాలని సీఎం ఆదేశించారు. యూనివర్సిటీల్లో 2635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. రాజీవ్ ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం జగన్ అనుమతించారు. వీటిలో లెక్చరర్లు, ప్రొఫెసర్ల పోస్టులు ఉన్నాయి.రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం .
అతి త్వరలో ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.ఈ నోటిఫికేషన్ విడుదల అవ్వగానే ఈ website లో సమాచారం ఇవ్వడం జరుగుతుంది.


You may also like...