ఆంధ్రప్రదేశ్ లో 1000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో భారీగా ఖాళీలు, OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ లో 1000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింద తెలిపిన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, పోస్టుల ఖాళీలు, క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఆసక్తి గల అభ్యర్థులు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ నోటిఫికేషన్ చూడగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈ వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే అందరికీ ఈ నోటిఫికేషన్ Link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1058 , తెలంగాణలో 961 వరకు ఖాళీలు ఉన్నాయి.
»»ఉద్యోగ వివరాలు :
డాక్ సేవక్
బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ అసిస్టెంట్‌బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ డాక్‌ సేవక్‌
»»అర్హతలు :
అభ్యర్థులు 10th క్లాస్ పాస్ అయ్యేసి ఉండాలి.
»»వయస్సు :
అభ్యర్ధుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ : ఆగస్టు 23, 2023


You may also like...