విద్య శాఖలో 12,000 వేల కొత్త ఉద్యోగాలు, జిల్లాలో భారీగా ఖాళీలు, పోస్టుల వివరాలు

తెలంగాణ లో అన్ని జిల్లాలో కలిపి దాదాపు ప్రభుత్వం 12 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేస్తామని తెలిపింది.
»»పోస్టుల ఖాళీలు :
12,000
»»ఉద్యోగ వివరాలు :
టీచర్


తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 7 రోజుల్లో నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని రాష్ట్ర విద్యాశిక్షణా పరిశోధన సంస్థ నిర్ణయించింది. అలాగే ఈ టెట్ ప‌రీక్ష‌ సెప్టెంబర్‌ మూడోవారంలో నిర్వహించాలని నిర్ణ‌యించుకున్నారు.You may also like...