జిల్లాలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల,23 జిల్లాలో ఉద్యోగ ఖాళీలు, OFFICIAL NOTIFICATION

రాష్ట్రంలో కొత్త కొలువులు,4 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింద తెలిపిన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, పోస్టుల ఖాళీలు, క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఆసక్తి గల అభ్యర్థులు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ నోటిఫికేషన్ చూడగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈ వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే అందరికీ ఈ నోటిఫికేషన్ Link share చేయగలరు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ప్రభుత్వ వైద్య విద్య కాలేజీలు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో.. ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్ ప్రొఫెసర్
అసోసియేట్ ప్రొఫెసర్
ప్రొఫెసర్
ట్యూటర్
»»జిల్లాలు :
వనపర్తి,
నాగర్‌కర్నూల్‌,
మహబూబాబాద్‌, భద్రాద్రికొత్తగూడెం,
జగిత్యాల,
సంగారెడ్డి,
మంచిర్యాల,
రామగుండం,
కామారెడ్డి,
వికారాబాద్‌,
జనగామ,
కరీంనగర్‌,
ఆసిఫాబాద్‌,
జయశంకర్‌ భూపాలపల్లి,
నిర్మల్‌,
ఖమ్మం,
సిరిసిల్ల,
ఆదిలాబాద్‌,
నిజామాబాద్‌,
మహబూబ్‌నగర్‌,
సిద్దిపేట,
నల్గొండ,
సూర్యాపేట
»»అర్హతలు :
అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మాకాలజీ, ఫాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగాల్లో ఖాళీలున్నాయి. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే టీచింగ్‌ అనుభవం కూడాఉండాలి.
»»ముఖ్యమైన తేదీలు :
ఆసక్తి కలిగిన వారు ఈ మెయిల్‌ ద్వారా ఆగస్టు 5లోగా దరఖాస్తు చేసుకోవాలి


You may also like...