AP గ్రామ వార్డు సచివాలయం 13000 వేల కి పైగా ఉద్యోగాలు, అన్ని జిల్లాలో భారీగా పోస్టుల ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా విప్లవాత్మక పాలనకు శ్రీకారం చుట్టిన విష‌యం తెల్సిందే. రాష్ట్రంలో త్వ‌ర‌లోనే 13026 పైగా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.


»»పోస్టుల ఖాళీలు :
13026
»ఉద్యోగ వివరాలు :
»పంచాయతీ కార్య­దర్శి,
»డిజిటల్‌ అసిస్టెంట్,
»సంక్షేమ విద్యా అసిస్టెంట్,
»గ్రామ వ్యవసాయ అసిస్టెంట్, »గ్రామ, వార్డు రెవెన్యూ కార్యదర్శి, »గ్రామ సర్వేయర్,
»వార్డు పరి­పాలన కార్యదర్శి,
»వార్డు విద్యా కార్యదర్శి,
»వార్డు సంక్షేమ కార్యదర్శి, »ఇంజనీరింగ్‌ అసిస్టెంట్,

అతి త్వరలో లో ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యే ఛాన్స్ ఉంది.ఈ నోటిఫికేషన్ official గా విడుదల అవ్వగానే ఈ website లో పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది.



You may also like...