రాష్ట్ర సచివాలయంలో కొత్త ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

సచివాలయంలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
»»పోస్టుల ఖాళీలు :
23
»»ఉద్యోగ వివరాలు :
డేటా ఎంట్రీ ఆపరేటర్


ఈ మేరకు మొత్తం 23 పోస్టులను రాష్ట్రం కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పోస్టుల్లో 3 డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు, 20 భద్రతా విభాగం సిబ్బంది పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులన్నింటినీ ఔట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. తాజాగా మంజూరు చేసిన ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసింది.


You may also like...