పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్-II ఉద్యోగాలతో భర్తీకి నోటిఫికేషన్ విడుదల, OFFICIAL NOTIFICATION

కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 50 కు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.పూర్తి నోటిఫికేషన్ వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగ వివరాలు మీకు నచ్చితే ఈ నోటిఫికేషన్ LINK అందరికీ Share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
51
»»ఉద్యోగ వివరాలు :
»ఏరోనాటికల్ ఆఫీసర్-26
»ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్-1
»సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్-II -20
»సైంటిస్ట్ ‘బి’ -7
»అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్-2
»»విద్య అర్హతలు :
ఏరోనాటికల్ ఆఫీసర్
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ లేదా మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ.
ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్
సివిల్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా మ్యాథమెటిక్స్ లేదా జియోగ్రఫీ లేదా జియోఫిజిక్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ
»»ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 22-07-2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 10-08-2023You may also like...