రాష్ట్రంలో 1500 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION

రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. 1520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.


ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగ మేళా కొనసాగుతుంది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో పోస్టులు ఉంటాయి.
ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.You may also like...