పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ 132 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 100 కు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.పూర్తి నోటిఫికేషన్ వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగ వివరాలు మీకు నచ్చితే ఈ నోటిఫికేషన్ LINK అందరికీ Share చేయగలరు.


ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ 132 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.ఏడాది ఒప్పందంతో ఉద్యోగాలు భర్తీ చేస్తుండగా, జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేయవచ్చు. అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి.
»»ఎంపిక :
ఆన్లైన్ టెస్ట్ లేదా గ్రూప్ డిస్కషన్ ఇంటర్ ద్వారా ఎంపిక చేస్తారు.
»»జీతం :
నెలకు 30,000 వేల జీతం ఉంటుంది.



You may also like...