రాష్ట్రంలో 5000 వేల ఉద్యోగాలు,నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్, పూర్తి వివరాలు

కొత్త కొలువులు,5000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి సంబందించిన లేటెస్ట్ అప్డేట్ వివరాలు…పూర్తి వివరాలు ఈ క్రింద తెలిపిన పేజీ లో ఇవ్వడం జరిగింది..


5204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి హాల్ టికెట్లు విడుదలైనవి.ఆగస్టు 2న CBT విధానంలో మూడు షిఫ్ట్ లో పరీక్షలు నిర్వహించనున్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజాంబాద్ లో పరీక్ష కేంద్రాలు ఉండగా, అభ్యర్థులు మెయిల్ ఐడి ఫోన్ నెంబర్, DOB ఎంటర్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చు.You may also like...