కొత్త కొలువులు,400 ఉద్యోగాలకు నోటిఫికేషన్, అన్ని జిల్లాల వారికీ అవకాశం, OFFICIAL NOTIFICATION

ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి మరొక శుభవార్త అందించింది .400 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింద తెలిపిన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, పోస్టుల ఖాళీలు, క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఆసక్తి గల అభ్యర్థులు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ నోటిఫికేషన్ చూడగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈ వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే అందరికీ ఈ నోటిఫికేషన్ Link share చేయగలరు.


బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 300 ఆఫీసర్ స్కేల్-2, 100 ఆఫీసర్ స్కేల్ -3 పోస్టులకి దరఖాస్తు రేపటితో గడువు ముగియనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
»» అర్హత :
60 % మార్కులతో ఏదైనా డిగ్రీ పాస్ అయ్యేసి ఉండాలి.
»»జీతం:
»స్కేల్-3 పోస్టులకి 63840 నుంచి 78,230
»స్కేల్-2 పోస్టులకి 45170 నుంచి 69810
»»ఎంపిక:
ఆన్లైన్ పరీక్ష
గ్రూప్ డిస్కషన్
ఇంటర్వ్యూYou may also like...