AP/TS 1800 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

1800 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింద తెలిపిన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, పోస్టుల ఖాళీలు, క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఆసక్తి గల అభ్యర్థులు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ నోటిఫికేషన్ చూడగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈ వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే అందరికీ ఈ నోటిఫికేషన్ Link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
1876


»»అర్హతలు :
బ్యాచిలర్ డిగ్రీతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
»»వయస్సు :
అభ్యర్థులు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
»»ఎంపిక :
»కంప్యూటర్ ఆధారిత పరీక్ష, »శారీరక దారుఢ్య పరీక్ష
» ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
» మెడికల్ ఎగ్జామినేషన్
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :22.7.2023
అప్లికేషన్ చివరి తేదీ :15.08.2023



You may also like...