AP/TS 10,000 వేల టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, టీచర్, వార్డెన్, లైబ్రరియన్

10,000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింద తెలిపిన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, పోస్టుల ఖాళీలు, క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఆసక్తి గల అభ్యర్థులు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ నోటిఫికేషన్ చూడగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈ వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే అందరికీ ఈ నోటిఫికేషన్ Link share చేయగలరు.


— ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూళ్లలో 10,391 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది,జూన్ నెలఖరుణ 4062 పోస్టులకి ప్రిన్సిపాల్, పిజిటి, అకౌంటెంట్ పోస్టులకి నోటిఫికేషన్ వెలువడగా ఈ నెలాఖరుతో గడువు పూర్తి కానుంది.
» తాజాగా 6329 పోస్టులకి టీజీటీ, లైబ్రరియన్,హాస్టల్ వార్డెన్ మరో నోటిఫికేషన్ ఇవ్వగా ఆగస్టు 18 వరకు గడువుంది
.


You may also like...