రైల్వే శాఖలో, హోం శాఖలో, ఇతర శాఖల్లో 9,64,359 ఉద్యోగ ఖాళీలు
కొత్త కొలువులకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్.కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో దాదాపు 9,64,359 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.
![](https://notificationstime.com/wp-content/uploads/2023/07/Screenshot_20230722-133611_PixelLab2.jpg)
»»పోస్టుల ఖాళీలు :
9,64,359
»»విభాగలు :
రైల్వే
హోం శాఖ
కేంద్రంలోని అన్ని విభాగాలకు కలిపి మొత్తం 39,77,509 పోస్టులు మంజూరు చేయగా, వాటిల్లో ప్రస్తుతం 30,13,150 మంది ఉద్యో్గులు పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
»»గ్రూప్-ఎ పోస్టులు 30,606,
»» గ్రూప్-బి పోస్టులు18,011,
»»గ్రూప్-బి నాన్గెజిటెడ్ పోస్టులు 93,803, »»గ్రూప్-సి పోస్టులు 8,21,939 ఖాళీగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.
»»రైల్వేలో 3,09,074 పోస్టులు,
»» రక్షణ రంగంలో 2,32,134 పోస్టులు,
»»హోంశాఖలో 1,20,933 పోస్టులు అత్యధికంగా ఖాళీగా ఉన్నాయన్నారు. గతచిన ఐదేళ్లలో 4.63 లక్షల ఖాళీలు భర్తీ చేశామని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులను కూడా సకాలంలో నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని అన్నిశాఖల్ని ఆదేశించినట్లు ఆయన వివరించారు.
- ఒప్పంద ప్రతిపాదికన పోస్టుల కాళీల భర్తీకి ఇంటర్వ్యూలు, నోటిఫికేషన్ విడుదలహైదరాబాద్ రాజేంద్రనగర్ లోని డైరెక్టర్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ ఒప్పంద ప్రతిపాదికన కింది కాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.పోస్టుల ఖాళీలు:02ఉద్యోగ వివరాలు:యంగ్ ప్రొఫెషనల్అర్హతలు:యానిమల్ సైన్స్ /అగ్రికల్చర్ /లైఫ్ సైన్స్ లో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.జీతం :నెలకు 30000వయస్సు :21 నుండి 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు...
- డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,పోస్టుల ఖాళీలు, JOB NOTIFCATION 2024హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.పోస్టులఖాళీలు :04ఉద్యోగ వివరాలు :కన్సల్టెంట్అర్హతలు :అగ్రికల్చరల్ సైన్స్ లో పీజీ,P.hD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, కంప్యూటర్, హిందీ, ఇంగ్లీష్ భాషలో పరిజ్ఞానం కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.జీతం:నెలకు 45000వయసు...
- 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది,Junior Assistant NotificationLIC HFL లో 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.ఇందులో తెలంగాణకు 31, ఏపీకి 12 పోస్టులు ఉన్నాయి. 60% మార్కులతో డిగ్రీ సర్టిఫికెట్ తో పాటు ఏదైనా కంప్యూటర్ కోర్సులో డిప్లొమా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.వయసు 21 నుండి 28 ఏళ్ల...
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ క్రిషి సేవ స్కీమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అగ్రికల్చర్ కళాశాలలో పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చర్ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- రైల్వే లో 2424 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంరైల్వే లో 2424 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
- ఆంధ్రప్రదేశ్ లో పిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,AP JOB NOTIFCATIONఆంధ్రప్రదేశ్ లో పిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, అకౌంటెంట్ సీనియర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రెగ్యులర్ ప్రాతిపదికన జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, అకౌంటెంట్ సీనియర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్టుల సంఖ్య 15, అర్హులైన అభ్యర్థులు 2024 జులై...
- ఆంధ్రప్రదేశ్ లోని గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీల వివరాలు, ANDRAPRADESH JOB NOTIFCATIONఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి కృష్ణ జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాసంస్థలో పార్ట్ టైం /గెస్ట్ ఉపాధ్యాయ /అధ్యాపక ఉద్యోగాల భర్తీకి ఈనెల 23వ తేదీన విజయవాడలోని ప్రభుత్వ అతిథి గృహం ఆవరణంలోని కార్యాలయంలో డెమో నిర్వహించనున్నట్లు ఒక ప్రకటన తెలిపారు. కృష్ణారావు పాలెం (బాలుర)...
- 1040 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, JOB NOTIFCATION 2024స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం పోస్టుల సంఖ్య 1040 ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న SBI శాఖలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.అర్హులైన వారు 2024 ఆగస్టు...
Recent Comments