ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP JOBS LATEST NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింద తెలిపిన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, పోస్టుల ఖాళీలు, క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఆసక్తి గల అభ్యర్థులు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ నోటిఫికేషన్ చూడగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈ వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే అందరికీ ఈ నోటిఫికేషన్ Link share చేయగలరు.


చిత్తూరు, తిరుపతిలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. టైపిస్ట్ / అసిస్టెంట్ నాలుగు పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ ఒక పోస్ట్,డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్టు, స్టెనో ఒక్క పోస్టు, రికార్డ్ అసిస్టెంట్ రెండు పోస్టులు, అటెండర్ ఏడు పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్ ఒక పోస్ట్ చొప్పున ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు చిత్తూరులోని ఉపాధి కార్యాలయంలో దరఖాస్తులు పొంది ఈనెల 22వ తేదీలోపు కార్యాలయంలో అందజేయాలని తెలిపారు
»»పోస్టుల ఖాళీలు :
17
»»ఉద్యోగ వివరాలు :
జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్,
ఆఫీస్ సబ్ ఆర్డినేట్
»»ముఖ్యమైన తేదీలు :
చివ‌రి తేది: జులై 22
చిత్తూరులోని ఉపాధి కార్యాలయంలో దరఖాస్తులు పొంది ఈనెల 22వ తేదీలో కార్యాలయంలో అందజేయాలని చెప్పారు
.


You may also like...