APPSC ఆంధ్రప్రదేశ్ లో 2000 వేల ఉద్యోగాలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్, పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త, AP లో 2000 వేల ఉద్యోగాలకు సంబందించిన అప్డేట్ రావడం జరిగింది. ఈ అప్డేట్ వివరాలు ఈ విధంగా ఉన్నవి.
యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహణకు APPSC ఏర్పాట్లు చేస్తోంది.


»»పోస్టుల ఖాళీలు :
2000
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్ ప్రొఫెసర్
»»అర్హతలు :
గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌, ఎంఫిల్‌లో వచ్చిన మార్కులకు వెయిటేజీ ఉంటుంది. పీహెచ్‌డీ/జేఆర్‌ఎఫ్‌తో నెట్‌/స్లెట్‌/నెట్‌కు అదనంగా వెయిటేజీ ఉంటుంది. అకడమిక్‌ మార్కులకు 80, పరిశోధనకు 10, ఎక్స్‌పీరియన్స్‌కు 10 చొప్పున మొత్తం 100 మార్కులకు వెయిటేజీ ఉంటుంది. స్క్రీనింగ్‌ పరీక్షలో వచ్చిన మార్కులకు,అకడమిక్‌ మార్కులను కలిపి ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ వంద మార్కులకు ఉంటుంది
.


You may also like...