4000 వేల టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్, అకౌంటెంట్, అసిస్టెంట్, టీచర్

నిరుద్యోగులకు శుభవార్త.4000 వేల టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింద తెలిపిన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, పోస్టుల ఖాళీలు, క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఆసక్తి గల అభ్యర్థులు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ నోటిఫికేషన్ చూడగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈ వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే అందరికీ ఈ నోటిఫికేషన్ Link share చేయగలరు.

»»పోస్టుల ఖాళీలు :

4062

»»ఉద్యోగ వివరాలు :

»ప్రిన్సిపల్ పోస్టులు 303,
»పీజీటీ పోస్టులు 2,266, »అకౌంటెంట్ పోస్టులు 361, »జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్ పోస్టులు 759,
»ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులు 373

»»అర్హత :

పూర్తి వివరాల కోసం ఈ క్రింద తెలిపిన నోటిఫికేషన్ లో చూడగలరు.

»»వయస్సు :

పోస్టులను అనుసరించి విద్య అర్హతలు ఇవ్వడం జరిగింది.

»»ముఖ్యమైన తేదీలు :

జులై 31 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.


You may also like...