ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్, అబ్జర్వర్, యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్,జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్, అబ్జర్వర్, యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింద తెలిపిన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, పోస్టుల ఖాళీలు, క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఆసక్తి గల అభ్యర్థులు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ నోటిఫికేషన్ చూడగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈ వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే అందరికీ ఈ నోటిఫికేషన్ Link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
05
»»ఉద్యోగ వివరాలు :
»అసిస్టెంట్
» అబ్జర్వర్
»యంగ్ ప్రొఫెషనల్
»»అర్హ‌త‌లు :


»»ఎంపిక :
ఇంటర్వ్యూ ద్వారా
»»జీతం :
పోస్టులను అనుసరించి 15 వేల నుంచి 25 వేల వరకు జీతం ఉంటుంది.
»»ముఖ్యమైన తేదీలు :
»»చివరి తేది: జూలై 24
»»సమయం :10am


You may also like...