ఆంధ్రప్రదేశ్ లో 250 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అర్హతలు, వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో 250 ఖాళీల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు..ఈ ఖాళీలకు సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»»ఖాళీలు :
250
»»ఖాళీల వివరాలు :
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ
»»విభాగాలు :
ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, సెరామిక్స్ త‌దిత‌రాలు.
»»అర్హతలు :
పోస్టుల‌ను బ‌ట్టి 2021, 2022, 2023 అక‌డ‌మిక్ ఇయ‌ర్‌లో సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ బీటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
»»ద‌ర‌ఖాస్తు ఫీజు :
లేదు
»»స్టైపెండ్:
నెలకు రూ.8,000 నుంచి రూ.9,000.
»»శిక్షణకాలం :
ఒక సంవత్సరం
»»ఎంపిక :
అక‌డ‌మిక్‌లో సాధించిన మార్కులు,
ఇంటర్వ్యూ ద్వారా


You may also like...