ఆంధ్రప్రదేశ్ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాలతో భర్తీకి నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»పోస్టుల ఖాళీలు :
01
»»ఉద్యోగ వివరాలు :
» అబ్జర్వర్
»అర్హతలు :
ఇంటర్ పాస్ అయ్యేసి ఉండాలి.


కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
»ఎంపిక :
ఇంటర్వ్యూ
»»ముఖ్యమైన తేదీలు :
చివరి తేదీ జులై 19, 2023
సమయం :10:00am
అడ్రస్ :
క్రిషి విజ్ఞాన కేంద్రం
నెల్లూరు
ఆంధ్రప్రదేశ్


You may also like...