ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిశు అభివృద్ధి సేవ పథకం లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు Ap job Notifications

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిశు అభివృద్ధి సేవ పథకం లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»పోస్టుల ఖాళీలు :
33
»»ఉద్యోగ వివరాలు :
» అంగన్వాడీ కార్యకర్తలు
»అర్హతలు : 10th క్లాస్ పాస్ అయ్యేసి ఉండాలి.
»వ‌య‌స్సు : 21-35 సం!!రాల లోపు ఉండాలి.
»సెలక్షన్ : ఇంటర్వ్యూ
»»ముఖ్యమైన తేదీలు :
చివరి తేదీ జులై 14, 2023
సమయం :5:00am
అడ్రస్ :
CDPO
విజయవాడ
రూరల్ కార్యాలయం
ఆంధ్రప్రదేశ్
పూర్తి చేసిన దరఖాస్తులను పైన తెలిపిన అడ్రస్ లో సమర్పించవలెను.


You may also like...