ఆంధ్రప్రదేశ్ పోషన్ అభియాన్ యూనిట్ లో కో ఆర్డినేటర్, అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ పోషన్ అభియాన్ యూనిట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»పోస్టుల ఖాళీలు :
02
»»ఉద్యోగ వివరాలు :
»కో ఆర్డినేటర్
»అసిస్టెంట్ ,
»అర్హతలు : పోస్టుల‌ను బ‌ట్టి విద్య అర్హతలు ఈ క్రింది నోటిఫికేషన్ లో ఇచ్చారు.


»వ‌య‌స్సు : 25-45 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
»ద‌ర‌ఖాస్తు : ఆఫ్ లైన్ లో
»»ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులకు చివరి తేదీ జులై 12, 2023
»»అడ్రస్ :
స్త్రీ మరియు శిశు సంక్షేమ సాధికారిత అధికారిని కార్యాలయం,
పెన్నారు భవనం ఎదురుగా,
బీసీ స్టడీ సర్కిల్ ప్రక్కన
అనంతపురం
ఆంధ్రప్రదేశ్


You may also like...