1000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం

1000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»పోస్టుల ఖాళీలు :
1000
»»ఉద్యోగ వివరాలు :
»మేనేజర్
»అర్హతలు : ఎంబీఏ/ఎంసీఏ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణుతోపాటు అనుభవం కూడా ఉండాలి. పీఎస్‌బీ/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌/ఆర్‌ఆర్‌బీలో ఆఫీసర్‌గా మూడేళ్లు లేదా పీఎస్‌బీ/ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌/ఆర్‌ఆర్‌బీలో కనీసం ఆరేళ్లు క్లర్క్‌గా పని అనుభవం ఉండాలి
»వ‌య‌స్సు : అభ్యర్ధుల వయస్సు తప్పనిసరిగా 32 ఏళ్లకు మించకుండా ఉండాలి.
»ద‌ర‌ఖాస్తు : ఆన్ లైన్ లో
»»ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులకు చివరి తేదీ జులై 15, 2023


You may also like...