ఆంధ్రప్రదేశ్ లో లోయర్ డివిజన్ క్లర్క్ /స్టేనో ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో లోయర్ డివిజన్ క్లర్క్ /స్టేనో ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»»పోస్టుల ఖాళీలు :
01
»»ఉద్యోగ వివరాలు :
లోయర్ డివిజన్ క్లర్క్ /స్టేనో
»»అర్హతలు :
•డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
•లోయర్ /హయ్యర్ టైపింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
•కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.


»»జీతం :
నెలకు 18,500/-
»»వయస్సు :
Male అభ్యర్థులకు 40 సంవత్సరాలు, Female వారికి 45 సం!!రాల లోపు వారికీ అవకాశం
»»ఎంపిక :ఇంటర్వ్యూ ద్వారా
»»ముఖ్యమైన తేదీలు..
»ఇంటర్వ్యూ తేదీ :10.07.2023
సమయం :11.30am

గమనిక :పూర్తి నోటిఫికేషన్ download ఆప్షన్ లో కలదు. నోటిఫికేషన్ పూర్తిగా చూడగలరు పూర్తి సమాచారం కోసం..


You may also like...