ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»»పోస్టుల ఖాళీలు :
12
»»ఉద్యోగ వివరాలు :
జూనియర్ అసిస్టెంట్
»»అర్హతలు :
డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే టైపింగ్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి. ఎంఎస్‌ ఆఫీస్/ పీజీడీసీఏ/ డీసీఏ/ ఇంజినీరింగ్ సర్టిఫికేట్/ కంప్యూటర్‌ సబ్జెక్టుతో ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
»»వయస్సు :18-42 సం!!రాల మధ్యలో ఉండాలి.
»»ముఖ్యమైన తేదీలు..
»ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 7, 2023.
»ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన వారి వివరాల వెల్లడి తేదీ: జులై 11, 2023.


You may also like...