రాష్ట్రంలో గ్రూప్ -3 1388 ఉద్యోగాలు, అన్ని జిల్లాల వారికీ అవకాశం, మరి కొన్ని పోస్టులు డిపార్ట్మెంట్ లో

నిరుద్యోగులకు శుభవార్త, రాష్ట్ర ప్రభుత్వం మరో కొన్ని పోస్టులకు అనుమతి. గ్రూప్‌-3 ఉద్యోగ ప్రకటనలో అదనంగా మరో 13 పోస్టులు చేరుస్తూ ప్రకటన వెలువరించింది. తొలుత 1,363 పోస్టులతో డిసెంబరు 30న నోటిఫికేషన్‌ విడుదల చేయడం జరిగింది.

»»పోస్టుల వివరాలు :
1388
»»ఉద్యోగ వివరాలు
గ్రూప్ -3

ఈ పోస్టులకు బీసీ గురుకుల సొసైటీలో ఖాళీగా ఉన్న 12 పోస్టులు అదనంగా చేర్చడంతో మొత్తం పోస్టులు 1,375కి పెరిగాయి. తాజాగా నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ కార్యాలయంలో 13 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. ఇప్పుడు మరోసారి అదనంగా 13 పోస్టులు కలపడంతో మొత్తం పోస్టుల సంఖ్య 1,388కి చేరింది.
—-


You may also like...