ఆంధ్రప్రదేశ్ జిల్లా 18 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల,సపోర్టింగ్ స్టాఫ్, అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్

ఆంధ్రప్రదేశ్ జిల్లా 18 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»»పోస్టుల ఖాళీలు :
61
»»పోస్టులు :
»సపోర్టింగ్ staff,
» అసిస్టెంట్
»డేటా ఎంట్రీ ఆపరేటర్


»»వయస్సు :
18-42 సంవత్సరాల మధ్య లో ఉండాలి. వయోపరిమితి ఉంటుంది.
»»జీతం:
పోస్టులను అనుసరించి జీతం ఉంటుంది.
»»ముఖ్య మైన తేదీలు :
»»అప్లికేషన్ చివరి తేదీ :
07.07.2023


You may also like...