AP ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంధాలయంలో లైబ్రరియన్, రికార్డు అసిస్టెంట్, హెల్పర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్

ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంధాలయంలో లైబ్రరియన్, రికార్డు అసిస్టెంట్, హెల్పర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»»పోస్టుల ఖాళీలు :
12
»»పోస్టులు :
»లైబ్రరియన్,
»రికార్డు అసిస్టెంట్
»హెల్పర్


»»వయస్సు :
18-42 సంవత్సరాల మధ్య లో ఉండాలి. వయోపరిమితి ఉంటుంది.
»»జీతం:
పోస్టులను అనుసరించి జీతం ఉంటుంది.
»»ముఖ్య మైన తేదీలు :
»»అప్లికేషన్ చివరి తేదీ :
05.07.2023


You may also like...