458 ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

458 ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


పోస్టుల ఖాళీలు :
458
ఉద్యోగవివరాలు : కానిస్టేబుల్ (డ్రైవర్)
అర్హ‌త‌లు : గుర్తింపు పొందిన బోర్డు /యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణత‌తో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
»»వయస్సు : 21 నుంచి 27 ఏండ్లు మించకూడదు.
»»జీతం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100.
»»ఎంపిక : ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST),
రాత పరీక్ష
డాక్యుమెంట్ వెరిఫికేషన్
మెడికల్ ఎగ్జామినేషన్
»»ముఖ్యమైన తేదీలు :
»»అప్లికేషన్ చివరి తేదీ :
26.7.2023


You may also like...