1500 పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల, MTS పోస్టులు, అన్ని జిల్లాల వారికీ

కొత్త కొలువులు, 1500 పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»»పోస్టుల ఖాళీలు :
1558
»»ఉద్యోగ వివరాలు :
MTS
హవల్దార్
»»వయస్సు :
MTS, హవల్దార్ : 18-25 సంవత్సరాలు.
హవల్దార్ : 18-27 సంవత్సరాలు .
01 ఆగస్టు 2023 నాటికి వయోపరిమితి .
నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది
»»అర్హతలు :
10th క్లాస్ పాస్ అయ్యేసి ఉండాలి.
»»ముఖ్యమైన తేదీలు :
ప్రారంభ తేదీ:
30 జూన్ 2023
దరఖాస్తు చివరి తేదీ:
21 జూలై 2023


You may also like...