ఆంధ్రప్రదేశ్ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉద్యోగ నోటిఫికేషన్,అర్హత 8th క్లాస్ మాత్రమే, జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»»పోస్టుల ఖాళీలు :


01


»»పోస్టులు :


నాన్ టెక్నికల్ పోస్ట్ (హెల్పర్ )


»»విద్య అర్హ‌త‌లు :


8th క్లాస్ పాస్ అయ్యేసి ఉండాలి

»»జీతం:

10,000/-

»ఇంటర్వ్యూ :

11.07.2023


You may also like...