ఆంధ్రప్రదేశ్ /తెలంగాణ భారీగా క్లర్క్ ఉద్యోగాలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

క్లర్క్ ఉద్యోగాల భర్తీకి జులై 1 నుండి నోటిఫికెషన్ official వెబ్సైటు లో అందుబాటులో ఉండును.. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ క్లరికల్ కేడర్ రిక్రూట్‌మెంట్ కోసం తదుపరి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం ఆన్‌లైన్ పరీక్షను నిర్వహించడానికి నోటిఫికేషన్‌ను ప్రకటించింది 2023 – పాల్గొనే సంస్థలలో 24 ఖాళీలు తాత్కాలికంగా ఉన్నాయి.


»»పోస్టుల ఖాళీలు :
జులై 1 నుండి అందుబాటులో ఉంటాయి.
»»ఉద్యోగ వివరాలు :
క్లర్క్
»»అర్హతలు :
డిగ్రీ
»»ఎంపిక :
ఆన్లైన్ ఎగ్జామ్స్
»»అప్లికేషన్ విధానం :
ఆన్లైన్
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ 01-07-2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 21-07-2023—–

———


You may also like...