ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో 1,500 ఆఫీసర్ , బీట్‌ అధికారుల ఉద్యోగ ఖాళీలు

ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అటవీశాఖలో 1,500 ఆఫీసర్ , సెక్షన్, బీట్‌ అధికారులను నియమించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించామని.. అనుమతి రాగానే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని తెలిపారు.


»»పోస్టుల ఖాళీలు :
1500
»»ఉద్యోగ వివరాలు :
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
బీట్ ఆఫీసర్
»»నోటిఫికేషన్ వివరాలు :
అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల అయ్యే ఛాన్స్..


You may also like...