ఆదర్శ పాఠశాలలో 240 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాల వారికి ఛాన్స్, టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త,239 ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»»పోస్టుల ఖాళీలు :
239
»»పోస్టులు :
»పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్
»ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్
»»విభాగాలు :
ఇంగ్లిష్,
హిందీ,
గణితం,
భౌతికశాస్త్రం,
జీవశాస్త్రం,
కామర్స్‌,
ఎకనామిక్స్‌,
తెలుగు,
ఐటీ,
»»విద్య అర్హ‌త‌లు :
పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ, బీఈడీ, పీహెచ్‌డీ, ఎంఫిల్, ఎంఈడీ, టెట్‌ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభ‌వం కలిగి ఉండాలి.
»»ద్వారా
»»వ‌య‌స్సు :
60 సంవత్సరాల లోపు వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు .
»»జీతం:
»నెలకు పీజీటీలకు రూ.35,750

»టీజీటీలకు రూ.34,125.

»లైబ్రేరియన్‌లకు రూ.30,000 వ‌ర‌కు
»అప్లికేషన్ : ఆన్‌లైన్‌లో
»»దరఖాస్తు చివరి తేదీ :02.07.2023


You may also like...