రైల్వేలో 3674 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అర్హతలు, సెలక్షన్ వివరాలు

రైల్వేలో 3674 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


»»ఖాళీల వివరాలు :
3674


»»విభాగాలు :
»ఫిట్టర్,
»వెల్డర్,
»పైప్ ఫిట్టర్,
»ప్లంబర్,
»డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్), పీఏఎస్‌ఎస్‌ఏ,
»స్టెనోగ్రాఫర్,
»మెషినిస్ట్‌,
»టర్నర్‌,
»కార్పెంటర్,
»ఎలక్ట్రీషియన్,
»ఎలక్ట్రానిక్ మెకానిక్,
»వైర్‌మ్యాన్,
»మెకానిక్ రిఫ్రిజిరేటర్
»పెయింటర్,
»డీజిల్ మెకానిక్,
»మెకానిక్ మోటార్ వెహికల్


»»విద్య అర్హతలు :
పదోతరగతిలో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
»»వయస్సు :
అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.


»»ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులకు చివరి తేదీ 26.07. 2023


You may also like...