1800 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, భారీగా జిల్లాలో ఖాళీలు

నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద శుభవార్త అందించింది . ఇప్పటికే వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తూ వస్తోన్న ప్రభుత్వం తాజాగా 1800 కి పైగా పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా 1827 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ అండ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

SNO నోటిఫికేషన్ వివరాలు
డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్
పోస్టుల ఖాళీలు 1827
ఉద్యోగ వివరాలు స్టాఫ్ నర్స్


»»పోస్టుల ఖాళీలు :
1827
»»ఉద్యోగ వివరాలు :
స్టాఫ్ నర్స్
»»డిపార్ట్మెంట్
హెల్త్ డిపార్ట్మెంట్


  • అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్,2 రకాల పోస్టులు
    హైదరాబాదులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది.ఉద్యోగ వివరాలు :అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్)అసిస్టెంట్ ఇంజనీర్ (మెకానికల్) పోస్టుల ఖాళీలు :6అర్హత:సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ తో పాటు పని అనుభవం ఉండాలి.వయస్సు :35 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లు అర్హులు.ఎంపిక విధానం:రాత పరీక్ష,...
  • 250 ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ వివరాలు
    యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ UIIC A0 స్కోర్ కార్డు 2024 అధికారిక వెబ్సైట్లో విడుదల చేశారు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ -1 (Generalist) స్థానానికి మొత్తం 250 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. Post Views: 9
  • కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
    ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.పోస్టుల వివరాలు:రీసెర్చ్ అసోసియేట్అర్హతలు:కనీసం 70% మార్కులతో కంప్యూటర్ సైన్స్ /ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ తో పాటు ఇంగ్లీష్ టైపింగ్ నైపుణ్యం ఉండాలి.వయసు:30 సంవత్సరాలు...
  • 30 టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
    భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది.ఉద్యోగ వివరాలు:టెంపరరీ లెక్చరర్పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ఆఫీస్ అసిస్టెంట్ఇతర ఉద్యోగాలుపోస్టుల ఖాళీలు :30అర్హతలు :పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీటెక్, ఎంఏ, ఎంటెక్, Phd మొదలైనవి.దరఖాస్తు విధానం :దరఖాస్తులను...
  • రాష్ట్రంలో 5000 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం
    రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 5348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలను వైద్య ఆరోగ్య సర్విస్ ల నియామక బోర్డు ద్వారా ఐపీఎం,ఈఎంఐ, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు.త్వరలో పూర్తి నోటిఫికేషన్...
  • ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో(ఫారెస్ట్ డిపార్ట్మెంట్)ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
    ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో(ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ) 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. సంబంధిత విభాగంలో బ్యాచ్ లర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు.వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. జీతం 48,000/-...
  • ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2024 హాల్ టికెట్లు విడుదల
    ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ 2024 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్సైట్లో టెన్త్ హాల్ టికెట్, మొబైల్ నెంబర్, టెన్త్ పాసింగ్ ఇయర్ వివరాలతో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 27వ తేదీన పాలిసెట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు....

You may also like...