జిల్లా సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సూపర్ వైజర్, మల్టి పర్పస్ స్టాఫ్ పోస్టులు
జిల్లా సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.
»»పోస్టుల ఖాళీలు :
20
»»ఉద్యోగ వివరాలు :
»హెల్ప్ లైన్ అడ్మినిస్ట్రేటర్,
»ఐటీ సూపర్వైజర్,
»కాల్ ఆపరేటర్,
»మల్టీ-పర్పస్ స్టాఫ్,
» సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్
»»విద్య అర్హతలు:
పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»»వయస్సు:
25 – 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
»»అప్లికేషన్ : ఆఫ్‌లైన్‌లో
»»అడ్రస్ :
దరఖాస్తులను కమిషనర్ కార్యాలయం,
మహిళా అభివృద్ధి,
శిశు సంక్షేమ శాఖ,
H. No.8-3-222, వెంగళ్రావు నగర్, సారధి స్టూడియోస్ దగ్గర, అమీర్‌పేట్,
హైదరాబాద్ అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: జూన్ 30
- ఆంధ్రప్రదేశ్ లోని TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న వైద్య పోస్టులకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.పోస్టుల ఖాళీలు :02ఉద్యోగ వివరాలు :పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థ టీస్ట్పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్అర్హతలు :ఎంబిబిఎస్ /ఎండి /DNB,పీజీ ఉత్తీర్ణతతో పాటు...
- ఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, జీతం, వయసు, ఇంటర్వ్యూ తేదీలు, ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం పూర్తి వివరాలు...
- 61 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్హైదరాబాదులోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపాదికన దేశవ్యాప్తంగా నెలకొన్న ఈసీఐఎల్ కేంద్రాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.అర్హులైన అభ్యర్థులు నవంబర్ 4, 5, 7,11 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు.పోస్టుల ఖాళీలు :61ఉద్యోగ వివరాలు :ప్రాజెక్ట్ ఇంజనీర్టెక్నికల్ ఆఫీసర్ఆఫీసర్అసిస్టెంట్...
- దేశవ్యాప్తంగా వివిధ శాఖలోని వివిధ విభాగాల్లో 592 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలదేశవ్యాప్తంగా వివిధ శాఖలోని వివిధ విభాగాల్లో 592 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.అర్హులైన అభ్యర్థులు నవంబర్ 19 తేదీల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.పోస్టుల ఖాళీలు :592ఉద్యోగ వివరాలు :రిలేషన్షిప్ మేనేజర్జోనల్ లీడ్ మేనేజర్బిజినెస్ మేనేజర్డాటా ఇంజనీర్స్ఇతర ఉద్యోగాలువిభాగాలు :ఫైనాన్స్డిజిటల్ గ్రూపుఐటిసిఅండ్ ఐసిక్యాటగిరి ప్రకారం ఖాళీలు:592UR-352SC-56ST-24OBC-123EWS-37అర్హతలు :సంబంధిత...
- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2050 ఖాళీలు, వివిధ డిపార్ట్మెంట్ లో భారీగా పోస్టులు, STATE JOBS 2024తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్ )పోస్టుల భర్తీకి రాత పరీక్ష నవంబర్ 23 నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. ఈ మేరకు పరీక్ష నిర్వహణకు సిద్ధం అవుతుంది. ఇటీవల నోటిఫికేషన్ వెలువడగా అక్టోబర్ 14 వరకు...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, టీచింగ్ అసోసియేట్ పోస్టులుఆంధ్రప్రదేశ్ లోని ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో కొత్త ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు జరుపబడుతున్నవి. అర్హులైన అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకు హాజరు కాగలరు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, జీతం, వయస్సు, ముఖ్యమైన తేదీలు, ఇంటర్వ్యూ తదితర విషయాలు క్లుప్తంగా క్రింద ఉన్న పేజీలో...
- 31 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ఇంజనీర్, అకౌంటెంట్, అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టులుసంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 10వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.పోస్టుల ఖాళీలు :31ఉద్యోగ వివరాలు:సూపరింటెండెంట్ ఇంజనీర్పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్టెక్నికల్ సూపరింటెండెంట్జూనియర్...
- 153 జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల153 జూనియర్ ఆఫీసర్ భర్తీకి భారీ నోటిఫికేషన్.అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు apply చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం,సిలబస్, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది.పూర్తి OFFICIAL నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు.Download...
- మున్సిపాలిటీ లో 316 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గానూ ఉత్తర్వులు జారీ,జూనియర్ అసిస్టెంట్, గ్రేడ్ లెవెల్ పోస్టులు, రెవిన్యూ మేనేజర్, సూపర్ వైజర్ పోస్టులురాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబడ్డ మున్సిపాలిటీలలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గానూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.మొత్తం 316 పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.భర్తీ చేయబోవు ఉద్యోగాలు:మున్సిపల్ కమిషనర్లుహెల్త్ ఆఫీసర్లురెవెన్యూ మేనేజర్లుశానిటరీ సూపర్వైజర్లుశానిటరీ ఇన్స్పెక్టర్లుహెల్త్ అసిస్టెంట్లుజూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కలవు.రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ:తెలంగాణ మున్సిపల్...
- 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశంయునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా UIIC కార్యాలయంలో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, ముఖ్యమైన తేదీలు, ఇంటర్వ్యూ తేదీలు తదితర విషయాలు క్రింది పేజీలో క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.పోస్టులు ఖాళీలు...
Recent Comments