గ్రేడ్ -A ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

గ్రేడ్ -A ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు..ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


»»పోస్టుల ఖాళీలు :
25
»»పోస్టులు:
ఆఫీసర్‌ గ్రేడ్‌-ఏ(అసిస్టెంట్‌ మేనేజర్లు)
»»అర్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్‌స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (లా) ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.
»»వయస్సు :
2023 మే 31 నాటికి 30 ఏండ్లు మించకుడ‌దు
»»జీతం : రూ.44,500 నుంచి రూ. 89150 వ‌ర‌కు పొందవచ్చు.
»»ఎంపిక :
»ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష, »ఇంటర్వ్యూ ద్వారా
»»దరఖాస్తు :
ఆన్‌లైన్‌లో apply చేయవచ్చు
»»చివరి తేదీ: జూలై 09You may also like...