ఆదర్శ పాఠశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, టీజీటీ, పీజీటీ, లైబ్రరియన్ పోస్టులు

ఆదర్శ పాఠశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


»»పోస్టుల ఖాళీలు :
»»ఉద్యోగ వివరాలు :
»పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు (పీజీటీ),
»ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ (టీజీటీ),
»లైబ్రేరియన్
»»డిపార్ట్మెంట్
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్
»»అర్హతలు :
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఎల్ఐఎస్సీలో పాస్ అయినా వాళ్లు apply చేసుకోవడానికి అర్హులు.
»»వయస్సు :
జులై 1, 2023 నాటికి 60 ఏళ్లు మించకుండా ఉండాలి.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ :30.06.2023


You may also like...