రాష్ట్రం లో నిరుద్యోగులకు శుభవార్త,5000 వేలకి పైగా ఉద్యోగాల భర్తీకి కీలక ప్రకటన..ఖాళీల వివరాలు

రాష్ట్రం లో నిరుద్యోగులకు శుభవార్త,5000 వేలకి పైగా ఉద్యోగాల భర్తీకి కీలక ప్రకటన..
వివిధ విభాగాల్లో దాదాపు 5,204 పోస్టులకు రాత పరీక్ష తేదీని మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. ఆగస్టు 2వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది.

ఈ నియామక పరీక్ష ద్వారా మొత్తం 5,204 స్టాఫ్‌నర్సు పోస్టులను భర్తీ చేయనున్నారు.
»»పరీక్ష కేంద్రాలు
హైదరాబాద్‌,
వరంగల్‌,
ఖమ్మం,
నిజామాబాద్‌లలోని కేంద్రాల్లో మూడు షిఫ్టుల్లో ఆన్‌లైన్‌ విధానం లో నిర్వహిస్తారు. జులై 23 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
»»»పరీక్ష విధానం :
పరీక్ష సమయం 80 నిమిషాలు


You may also like...