ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాల వారికీ ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అన్ని జిల్లాల వాళ్ళు apply చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది..


»పోస్టుల ఖాళీలు :
32
»పోస్టులు : ప్రొఫెస‌ర్, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్
»అర్హతలు : పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో పీజీ, పీహెచ్‌డీతోపాటు పని అనుభవం క‌లిగి ఉండాలి.
విభాగాలు : ఎర్త్ అండ్ క్లైమేట్ సైన్స్,
బయాలజీ,
కెమిస్ట్రీ,
హ్యుమానిటీస్ అండ్‌ సోషల్ సైన్సెస్,
మ్యాథమెటిక్స్,
ఫిజిక్స్ త‌దిత‌రాలు
»సెలక్షన్ : ఇంటర్వ్యూ,
డెమో ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది.
»జీతం : రూ.1,01,500 నుంచి రూ.1,59,100.
ద‌ర‌ఖాస్తు : ఆన్‌లైన్‌లోYou may also like...