అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ నోటిఫికేషన్,1240 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, పోస్టుల ప్రకారం ఖాళీలు

1270 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


»»పోస్టుల ఖాళీలు :
1241
»»ఉద్యోగ వివరాలు :
స్పెషల్‌ ఆఫీసర్‌ -42
PG CRT -849
CRT- 273
PET-77
స్పెషల్‌ ఆఫీసర్‌ -42, పీజీసీఆర్‌టీ -849, సీఆర్‌టీ -273, పీఈటీలు -77 ఉద్యోగాలు
»»వయస్సు :
18 నుండి 44 సంవత్సరాలలోపు వారు అప్లై చేయవచ్చు.
»»ముఖ్యమైన తేదీలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ దరఖాస్తులను జూన్ 26 నుండి జూలై 5, 2023 లోపు Apply చేయవచ్చు.


You may also like...