గుడ్ న్యూస్ 1000 కి పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఎటువంటి రాత పరీక్ష లేదు

గుడ్ న్యూస్ 1000 కి పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


»»ఖాళీల వివరాలు :
1033
»»ఖాళీలు :
ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్‌
»»విభాగాలు:
వెల్డర్,
టర్నర్,
ఫిట్టర్,
ఎలక్ట్రీషియన్,
స్టెనోగ్రాఫర్
కంప్యూటర్ ఆపరేటర్ అండ్‌ ప్రోగ్రామ్ అసిస్టెంట్,
హెల్త్ అండ్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్, మెషినిస్ట్,
మెకానిక్ డీజిల్,
మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ త‌దిత‌రాలు.
»»అర్హతలు : 10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్ బ‌ట్టి ఇంట‌ర్, ఐటీఐ పాస్ అయ్యేసి ఉండాలి.
»»వయస్సు :
15-24 సంవత్సరాల మ‌ధ్య‌ ఉండాలి.
అప్రెంటిస్‌షిప్‌ కాలవ్యవధి: 1 ఏడాది.
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
సెలక్షన్ : పదో తరగతి,
ఐటీఐ మార్కుల ద్వారా
అప్లికేషన్ చివరి తేది: జూన్ 22
సౌత్‌ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ ప్రకటన ద్వారా 1033 ఖాళీలను భర్తీ చేయనున్నది.


You may also like...