కొలువుల జాతర 113 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాల వారికీ ఛాన్స్

కొలువుల జాతర 113 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


»»పోస్టుల ఖాళీలు :
113
»»పోస్టులు :
స్పెషలిస్ట్,
అసిస్టెంట్ ప్రొఫెసర్/లెక్చరర్,
అసిస్టెంట్ సర్జన్/మెడికల్ ఆఫీసర్,
సీనియర్ అసిస్టెంట్ కంట్రోలర్ తదితరాలు.
»»అర్హతలు: పోస్టుల‌ను బ‌ట్టి పోస్ట్ గ్రాడ్యుయేట్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు ప‌ని అనుభవం క‌లిగి ఉండాలి.
»»వయస్సు : 35-40 ఏండ్ల మ‌ధ్య‌ ఉండాలి.
»»సెలక్షన్ :
ఇంటర్వ్యూ ద్వారా
»»అప్లికేషన్ చివరి తేదీ :
జూన్ 29You may also like...