ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ లో 1300 కి పైగా ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు, పోస్టుల ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.ఆంధ్రప్రదేశ్‌ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా ల్లో ఒప్పంద ప్రాతిపదికన 1358 ప్రిన్సిపాల్, పీజీటీ, సీఆర్‌టీ, పీఈటీ పోస్టుల భర్తీకి AP సమగ్ర శిక్షా సొసైటీ నోటిఫికేషన్‌ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»»పోస్టుల ఖాళీలు :

1358

»»ఉద్యోగ వివరాలు :

» ప్రిన్సిపాల్,
»పీజీటీ,
»సీఆర్‌టీ,
»పీఈటీ
వీటితోపాటు మరో 197 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ పోస్టులకు సంబంధించిన ప్రొవిజినల్ మెరిట్‌లిస్టు విడుదలైంది. తాజాగా విడుదలైన ప్రొవిజినల్ మెరిట్‌లిస్టుపై జూన్‌ 15, 16 తేదీల్లో ఉమ్మడి జిల్లా డీఈఓ కార్యాలయాల్లో అభ్యంతరాలు సమర్పించొచ్చని తెలిపారు. అనంతరం జూన్ 19న ఫైనల్ మెరిట్‌లిస్టు విడుదల చేస్తామని వెల్లడించారు.


»»»సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌వివరాలు :

ఫలితాలు విడుదలైన తర్వాత జూన్‌ 20, 21 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుంది. జిల్లా కమిటీలు జూన్ 22 నుంచి 24 వరకు అభ్యర్థులకు నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు.


»»నియామక పత్రాలు వివరాలు :


జూన్‌ 25న నియామక పత్రాలు జారీ చేస్తామని వివరించారు.


You may also like...